శోధన
తెలుగు లిపి
 

భావోద్వేగ సంబంధాలను అర్థం చేసు కోండి మరియు కర్మను మించిపోండి, 5 యొక్క 4 వ భాగం Mar. 1, 2005

వివరాలు
ఇంకా చదవండి
కొన్నిసార్లు మీరు ఆ సంబంధం నుండి బయట పడతారు, మరియు మీరు వేరే ఏదైనా చెల్లించు తారు. కాబట్టి, దీనికి ఎల్లప్పుడూ ఒక వెల ఉండును. కాని కొన్నిసార్లు ఇది మీరు బయటకు వచ్చే సమయం. మీకు నిజంగా బయట పడటానికి బలమైన కోరిక అనిపిస్తే, అప్పుడు అది సమయం అని అర్థం. ఇది సమయం. కొన్నిసార్లు మీరు బయట పడాలని కోరుకుంటారు కానీ అప్పుడు మీరు చేయలేరు బహుశ ఇది ఇప్పటికీ చాలా బలంగా ఉంది. కానీ మనము అభ్యాసకులము - మీరు బలంగా, దృడమైన సంకల్పంతో ఉండగలరు, మరియు మీరు చాలా ఆధ్యాత్మిక యోగ్యతలను కలిగిఉన్నారు. దాని కోసం మీరు కొద్దిగా చెల్లించవచ్చు తద్వారా మీరు బయట పడవచ్చు.
మరిన్ని చూడండి
అన్ని భాగాలు (4/5)
1
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-01-02
8386 అభిప్రాయాలు
2
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-01-03
7246 అభిప్రాయాలు
3
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-01-04
6109 అభిప్రాయాలు
4
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-01-05
7929 అభిప్రాయాలు
5
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-01-06
6239 అభిప్రాయాలు